1. పళ్ళు
- అరటిపండు - కదళీఫలం
- ఆపిల్ - కాశ్మీరఫలం
- ఉసిరికాయ - అమలక
- కిస్మిస్ - శుష్కద్రాక్ష
- కొబ్బరికాయ పూర్తిగా - నారికేళం
- కొబ్బరికాయ చిప్పలు - నారికేళ ఖండద్వయం
- ఖర్జూరం - ఖర్జూర
- జామపండు - బీజాపూరం
- దబ్బపండు - మాదీఫలం
- దానిమ్మపండు - దాడిమీఫలం
- ద్రాక్షపళ్ళు - ద్రాక్షఫలం
- నారింజ - నారంగ
- నిమ్మపండు - జంభీరఫలం
- నేరేడుపండు - జంబూఫలం
- మామిడిపండు - చూతఫలం
- మారేడుపండు - శ్రీఫలం
- రేగు పండు - బదరీఫలం
- వెలగపండు - కపిత్థఫలం
- సీతాఫలం - సీతాఫలం
2. విశేష నివేదనలు
- అటుకులు - పృథక్
- అటుకుల పాయసం - పృథక్పాయస
- అన్నము (నెయ్యి తో) - స్నిగ్ధౌదనం
- అన్నం (నెయ్యి, కూర, పప్పు, పులుసు, పెరుగు) - మహానైవేద్యం
- ఉగాదిపచ్చడి - నింబవ్యంజనం
- కట్టుపొంగలి - మరీచ్యన్నం
- కిచిడీ - శాకమిశ్రితాన్నం
- గోధుమ నూక ప్రసాదం - సపాదభక్ష్యం
- చక్కెర పొంగలి - శర్కరాన్నం
- చలిమిడి - గుడమిశ్రిత తండులపిష్టం
- నిమ్మకాయ పులిహోర - జంభీరఫలాన్నం
- నువ్వుల పొడి అన్నం - తిలాన్నం
- పరమాన్నం - క్షీరాన్నం
- పానకం - గుడోదకం
- పాయసం - పాయసం
- పిండివంటలు - భక్ష్యం
- పులగం - కుశలాన్నం
- పులిహోర - చిత్రాన్నం
- పెరుగన్నం - దధ్యోదనం
- పేలాలు - లాజ
- బెల్లపు పరమాన్నం - గుడాన్నం
- వడపప్పు - గుడమిశ్రిత ముద్గసూపమ్
- వడలు - మాసపూపం
- శెనగలు - చణకం
- హల్వా - కేసరి
3. వివిధ పదార్థాలు
- అప్పాలు - గుడపూపం
- చెరుకు ముక్క - ఇక్షుఖండం
- చక్కెర - శర్కర
- తేనె - మధు
- పాలు - క్షీరం
- పెరుగు - దధి
- బెల్లం - గుడం
- వెన్న - నవనీతం